రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ ERVTE ]
8:28. యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి. ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ TEV ]
8:28. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరా మును గాయపరచిరి.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ NET ]
8:28. He joined Ahab's son Joram in a battle against King Hazael of Syria at Ramoth Gilead in which the Syrians defeated Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ NLT ]
8:28. Ahaziah joined Joram son of Ahab, the king of Israel, in his war against King Hazael of Aram at Ramoth-gilead. When the Arameans wounded King Joram in the battle,
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ ASV ]
8:28. And he went with Joram the son of Ahab to war against Hazael king of Syria at Ramoth-gilead: and the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ ESV ]
8:28. He went with Joram the son of Ahab to make war against Hazael king of Syria at Ramoth-gilead, and the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ KJV ]
8:28. And he went with Joram the son of Ahab to the war against Hazael king of Syria in Ramoth-gilead; and the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ RSV ]
8:28. He went with Joram the son of Ahab to make war against Hazael king of Syria at Ramothgilead, where the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ RV ]
8:28. And he went with Joram the son of Ahab to war against Hazael king of Syria at Ramoth-gilead: and the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ YLT ]
8:28. And he goeth with Joram son of Ahab to battle with Hazael king of Aram in Ramoth-Gilead, and the Aramaeans smite Joram,
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ ERVEN ]
8:28. Joram was from Ahab's family. Ahaziah went with Joram to fight against King Hazael of Aram at Ramoth Gilead. The Arameans wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ WEB ]
8:28. He went with Joram the son of Ahab to war against Hazael king of Syria at Ramoth-gilead: and the Syrians wounded Joram.
రాజులు రెండవ గ్రంథము 8 : 28 [ KJVP ]
8:28. And he went H1980 with H854 Joram H3141 the son H1121 of Ahab H256 to the war H4421 against H5973 Hazael H2371 king H4428 of Syria H758 in Ramoth- H7433 gilead ; and the Syrians H761 wounded H5221 H853 Joram. H3141

ERVTE TEV NET NLT ASV ESV KJV RSV RV YLT ERVEN WEB KJVP